చర్చ:రుద్రమ దేవి
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
[మార్చు]నేను ఆరవ తరగతి చదువుకొనేటప్పుడు, రుద్రమదేవి చరిత్ర తెలుగు ఉపవాచకంగా ఉండేది....అది గనుక ఉంటే..ఈ వ్యాసం విస్తరించడానికి చాలా ఉపయోగపడుతుంది. --నవీన్ 09:50, 11 మార్చి 2007 (UTC)
- నాకు అదే అనిపిస్తోంది. నా పుస్తకం పాత పేపర్లు పుస్తకాలు కొన్నుకొనే వాడికి అమ్మేసి ఉంటారు.--మాటలబాబు 00:09, 23 ఆగష్టు 2007 (UTC)
- మాటలబాబు చమత్కారులే. రుద్రమ గురించి మంచి చారిత్రక సమాచారము ఉన్నవారు వ్యాసాన్ని విస్తరించ ప్రార్ధన.Kumarrao 10:19, 27 జనవరి 2009 (UTC)