చర్చ:రహస్యం (ధారావాహిక)
స్వరూపం
ఒకప్పుడు టెలివిజన్ ప్రేక్షకులను ఆద్యంతం ఆలరించిన రహస్యం ధారావాహిక పై వ్యాసం రాస్తున్న రహ్మానుద్దీన్ గారిక కృషి అభినందనీయం. ఈ ధారావాహిక ను తుదికంటా వీక్షించిన నన్ను ఈ వ్యాసం ఎంతగానో ఆకట్టుకున్నది. ధన్యవాదాలు రహీం గారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:10, 16 మే 2014 (UTC)