Jump to content

చర్చ:మొహర్రం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


పీర్లపండుగ వ్యాస చరిత్ర

[మార్చు]

పీర్లపండుగ వ్యాసం చాలా తక్కువగా ఉండటం వలన ఇందులో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 12:55, 8 ఆగష్టు 2013 (UTC)


  • (ప్రస్తు • గత) 12:52, 8 ఆగష్టు 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,575 బైట్లు) (+26)‎ . . (మొహర్రం వ్యాసానికి దారిమార్పు చేసితిని.) (1 మార్పును రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 21:17, 18 జూన్ 2009‎ అహ్మద్ నిసార్ (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,549 బైట్లు) (+39)‎ . . (విలీనం మూస ఉంచాను) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 06:24, 6 జూన్ 2008‎ Nrahamthulla (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,510 బైట్లు) (+1,510)‎ . . (కొత్త పేజీ: మొహరం పండుగనే తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు.షియా త...)


పండుగ అనవచ్చా?

[మార్చు]

వేణు కొడిమెల గారు వికీపీడియా హాకథాన్ సందర్భంగా చేసిన సూచనను ఇక్కడ వ్రాస్తున్నాను:
మొహర్రంను ముస్లిములు మరణించిన అమరులను సంస్మరించుకునేందుకు చేసుకునేదే తప్ప వేడుకగా, పండుగగా చేసేది కాదు. ఆ ప్రకారమే sad dayగా వారు చేసుకుంటుంటారు. కానీ హిందువులు, ఇతర వర్గాల వారు మాత్రం వేడుకగా చేసుకుంటూండవచ్చు. ఈ నేపథ్యంలో దీన్ని పండుగ అనవచ్చా? అనరాదా? అనని పక్షంలో వేరే పేరు దేనితో సూచించాల్సివుంటుంది?--పవన్ సంతోష్ (చర్చ) 08:03, 28 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]