చర్చ:మొసలి
స్వరూపం
సొర చేప మరియు షార్క్ ఒక్కటేనా.Rajasekhar1961 09:38, 29 ఆగష్టు 2008 (UTC)
- అనుకున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:17, 29 ఆగష్టు 2008 (UTC)
- వర్గీకరణలో తెలియజేసినట్లుగా క్రోకడైలస్ ప్రజాతిలో చాలా జాతుల మొసల్లు ఉన్నాయి. వాటిలో భారతీయ మొసలి ఒకటి. ఒక్కొక్కదాని గురించి వేరు వేరుగా వ్యాసాలు తయారుచేస్తే బాగుంటుందా. లేదా ఒక్క భారతీయ మొసలి గురించి మాత్రమే తయాచేద్దామా!Rajasekhar1961 05:23, 30 ఆగష్టు 2008 (UTC)
- సమాచారం సంతృప్తికరంగా చేర్చే అవకాశం ఉన్నట్ల్లయితేనే విడివిడిగా పేజీలు తయారుచేయండి, రెండు మూడు వాక్యాల సమాచారమే ఉంటే ఈ వ్యాసంలోనే వర్గీకరణలో తెలియజేసిన పేర్లకు ఎదురుగా సంక్షిప్తంగా వ్రాయడం మేలు.-- C.Chandra Kanth Rao(చర్చ) 20:24, 30 ఆగష్టు 2008 (UTC)
మొసలి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మొసలి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.