ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.
స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా మొబైల్ రూపం బొమ్మ స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా మొబైల్ రూపం --అర్జున 10:24, 30 అక్టోబర్ 2011 (UTC)
మీరిచ్చిన లింక్ ద్వారా ఈ పేజీ వస్తుంది. దీనిలో ఐచ్ఛికాలు గందరగోళంగా వున్నాయి. నేరుగా మొదటిపేజీ ఎందుకురావటంలేదో పరిశీలించండి. -- అర్జున 10:33, 30 అక్టోబర్ 2011 (UTC)
బగ్ ని ఈ వివరంతో తాజా పరిచాను. -- అర్జున 07:34, 8 నవంబర్ 2011 (UTC)