చర్చ:ముక్కోటి ఏకాదశి
స్వరూపం
కాపీరైట్ సమస్య
[మార్చు]కాపీరైట్ ప్రోబ్లెం గల భాగాన్ని తొలగించాలని అనుకొంటున్నారు. వీలైతే అర్జునగారు తొలగించగలరు. క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 04:18, 10 జనవరి 2014 (UTC)
- Rajasekhar1961 గారికి,ఆ మూలంలో వున్న విషయాన్ని మీరు క్లుప్తంగా మీ మాటల్లో రాయవచ్చు.అప్పుడు సమస్య పరిష్కారమవుతుంది. --అర్జున (చర్చ) 05:38, 10 జనవరి 2014 (UTC)
- కథను తిరిగివ్రాశాను. ఒకసారి చూడండి. అర్జున గారు, నేను చేసింది సరియైతే మూసను తొలగించండి.Rajasekhar1961 (చర్చ) 07:24, 10 జనవరి 2014 (UTC)
- Rajasekhar1961 గారికి ధన్యవాదాలు. ఇప్పటి రూపం మెరుగుగావుంది. స్వల్పమార్పులు చేసి హెచ్చరిక తొలగిస్తాను.--అర్జున (చర్చ) 08:30, 10 జనవరి 2014 (UTC)
మరికొంత సమాచారం?
[మార్చు]సమాచారం దొరికినప్పుడు బయట లింకు ఇవ్వడం లేకపోతే ఇప్పటికేవున్న సమాచారంతో సరియైన చోట వాడుకొని విస్తరించటం మంచిది. మరికొంత సమాచారం అనే విభాగంతో చేర్చడం వలన కొంతవరకు వున్న సమాచారమే మరల చేర్చబడే అవకాశం వుండి మొత్త వ్యాస నాణ్యత దెబ్బతినే అవకాశముంది. ఈ వ్యాసంలో ఆ విభాగంలోని విషయాన్ని సరియైన విధంగా కలపాలి --అర్జున (చర్చ) 09:48, 29 జనవరి 2014 (UTC)