Jump to content

చర్చ:మల్లంపల్లి సోమశేఖర శర్మ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


నవల : మలంపల్లి సోమశేఖర శర్మ . రాపాక ఏకాంబరాచార్యులు

[మార్చు]

ముందుమాట

[మార్చు]
             మల్లంపల్లి సోమశేఖర శర్మ నవలను సాహిత్య అకడమి వారు      

శీర్షిక పాఠ్యం

[మార్చు]

మల్లం పల్లి సోమ శేఖర శర్మ గారు 1891 డిసెంబర్ 9 వ తేదిన గోదావరి మండలం లో పుట్టారు . ఈయన తల్లి సోదరుడయీన శ్రీ అయ్య గారి ఉమా మాహేశ్వర రావు గారి ఇంట్లో ఉంటూ హైస్కులులో విద్యా అభ్యాసమ్ గావించి మేట్రేక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అప్పటికి శర్మ గారికి తదుపరి విధ్యనభ్యసించాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్దిక ఇబ్బందుల వల్ల అది సాగలేదు.

                                                                                       జీవితావసరం కొద్ది ఆయన ఉద్యొగం  అన్యేషణ ప్రారంబించారు. అయీష్టముగానే ఉపాద్యాయ  పదవికి దరకాస్తు  చేసిన  వారాకా  ఉద్యొగం  లబించలేదు   
అదేవిదంగా  సబ్ -రిజిస్టర్  ఆఫీసులో గుమస్తా  ఉద్యొగం  కూడా వారికి లబించలేదు దినితో  నిరాశ చేదింన  శర్మ గారు