చర్చ:మలయాళం
స్వరూపం
మళయాళం తప్పు, మలయాళం సరైనదనుకుంటా! సభ్యులు పరిశీలించగలరు __చదువరి (చర్చ, రచనలు) 02:39, 25 మే 2007 (UTC)
- మలయాళం అని నాకు అనిపిస్తున్నది --వైఙాసత్య 17:22, 25 మే 2007 (UTC)
- వ్యాసంలో మొదటిలైనులో మలయాళంలో ఉన్న మలయాళం మాటలోని అక్షరాలు - రెండోది, చివరిది - గమనిస్తే కూడా మలయాళం సరైన మాట అని అనిపిస్తోంది. _చదువరి (చర్చ, రచనలు) 23:45, 25 మే 2007 (UTC)
నిజంగానే అది మలయాళం, మళయాళం కాదు. పరశీలించి చెప్పినందుకు ధన్యవాదాలు. సభ్యుడు:రాకేశ్వర