చర్చ:మరుగు స్థానం
స్వరూపం
బాయిలింగ్ పాయింటంటే ఇది కాదేమో..!
[మార్చు]బాష్పీభవనం అంటే ఎవాపొరేషన్ అని అర్థం కదా? ఈ పేజీని బాయిలింగ్ పాయింట్ అనే ఎన్వికీ పేజీకి లింకు చేసారు. బాయిలింగ్ పాయింటంటే "మరుగు స్థానం" అనాలనుకుంటాను. @Rajasekhar1961, @K.Venkataramana, @రవిచంద్ర గారలు పరిశీలించవలసినదిగా అభ్యర్థన. __ చదువరి (చర్చ • రచనలు) 07:29, 19 అక్టోబరు 2022 (UTC)
- చదువరి గారూ boiling point అంటే మరుగు స్థానం.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:04, 19 అక్టోబరు 2022 (UTC)
- సరైన శీర్షికకు తరలించితిని.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:07, 19 అక్టోబరు 2022 (UTC)