Jump to content

చర్చ:మణుగూరు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

రచయిత గురించి - 28/9/2007 నాటి గమనిక. 'రఘుకిషోర్' అనేవారు మణుగూరు, తొగ్గూడెం వ్యాసాలు వ్రాశారు. కాని అతను సభ్యుడు కానందున అతని ఐ.పి. అడ్రసు మాత్రం నమోదు అయ్యింది. వ్యాసంలో అతను వ్రాసిన తన పేరును చెరిపివేస్తూ, రికార్డు కోసం ఆ సంగతి ఇక్కడ వ్రాస్తున్నాను. సభ్యునిగా చేరి వికీకి తన తోడ్పాటును కొనసాగించమని రఘుకిషోర్‌కు విజ్ఞప్తి - --కాసుబాబు 19:45, 28 సెప్టెంబర్ 2007 (UTC)

మణుగూరు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి