చర్చ:భాషా శాస్త్రం
స్వరూపం
వ్యాసం పేరు
[మార్చు]ఈ వ్యాసం ఆంగ్లంలో హిస్టారికల్ లింగ్విస్టిక్స్ అనే వ్యాసానికి లింకయి ఉంది. అక్కడే లింగ్విస్టిక్స్ కు ప్రత్యేక వ్యాసం ఉంది. మనం కూడా తదనుగుణంగా వ్యాస విభజన చేయాలి. అన్నట్టు లింగ్విస్టిక్స్ అంటే భాషా శాస్త్రం, భాషా విజ్ఞానం, భాషోత్పత్తి శాస్త్రం అని నిఘంటు అర్థాలు ఉన్నాయి. - రవిచంద్ర (చర్చ) 06:39, 25 జనవరి 2021 (UTC)