చర్చ:భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సమైక్యత సినిమా
స్వరూపం
- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.
ఆంగ్లవ్యాసానికి తగిన విధంగా శీర్షిక లేదు
[మార్చు]ఆంగ్లవ్యాసానికి తగిన విధంగా ఈ వ్యాస శీర్షిక జాతీయ సమగ్రతపై ఉత్తమ చలనచిత్రంగా నర్గీస్ దత్ అవార్డు పొందిన సినిమాలు గా దారిమార్పు చేయాలని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 06:48, 14 ఫిబ్రవరి 2023 (UTC)
- ఆంగ్ల వ్యాసానికి తగ్గట్టుగా తెలుగు వ్యాసం శీర్షిక ఉండాలని నియమమేమీ లేదు కదా? యథాతథంగా ఉంటే అవగాహన లోపిస్తుందా? వ్యాసంలో మొదటి పేరాలో ఈ అవార్డు నర్గీస్ దత్ పేరు మీద ఇస్తున్న సమాచారం ఉంది కదా? శీర్షిక పేరు మార్చాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఒకవేళ మార్చాల్సి వస్తే భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు -నర్గీస్‌దత్ ఉత్తమ సమైక్యత సినిమా అని మారిస్తే సరిపోతుంది.--స్వరలాసిక (చర్చ) 11:13, 14 ఫిబ్రవరి 2023 (UTC)