చర్చ:భక్తప్రహ్లాద (1931 సినిమా)
స్వరూపం
సుధాకర్ గారు, మీరు ఇందోలో #table# ను తీసేసినట్టున్నారు. ఆ పట్టిక సినిమాల పక్కనే మునిపల్లె సుబ్బయ్య బొమ్మ రావడానికి సహాయపడుతుంది. లేదంటే ఇదిగో ఇప్పుడున్నట్టు....ఎక్కడొ క్రిందకు జారగిలబడి ఉంటుంది. మీ సమాధానాన్ని బట్టి మళ్ళీ నేను ఆ పట్టికను చేరుస్తాను.
--నవీన్ 14:29, 6 మార్చి 2007 (UTC)
- అవును. నేను చేసే ప్రయోగాలలో #table# చెరిగిపోయింది. మీరి మళ్ళీ చేర్చండి. కాని నాకు పెద్దగా తేడా కనపడలేదు.--కాసుబాబు 19:42, 6 మార్చి 2007 (UTC)
ఏది నిజం
[మార్చు]ఈ వ్యాసంలో ఉంచిన భక్తప్రహ్లాద పోస్టరు పూర్తిగా పై భాగాన, సినిమా బడ్జెట్ పద్ధెనిమిది వేలు అని ఉన్నది. ఈ పోస్టరు ప్రదర్శనమవుతున్న పేటికలో ఇరవై వేలు అని ఉన్నది(పేటిక పూర్తిగా కింది భాగంలో). ఏది నిజం? పోస్టరులో ఉన్నది కాబట్టి పద్ధెనిమిది వేలు నిజమనుకుంటున్నాను. వ్రాసిన సభ్యులు సరిచూసి మార్పు చేస్తే బాగుంటుందని నాఅభిప్రాయం.--SIVA 12:42, 16 నవంబర్ 2008 (UTC)
వర్గాలు:
- మీకు తెలుసా వ్యాసాలు - 2015
- మీకు తెలుసా వ్యాసాలు
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- ఇంకా విలువకట్టని భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- ఇంకా విలువకట్టని తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- ఇంకా విలువకట్టని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు