చర్చ:బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
బి.ఎన్.రెడ్డి అయోమయము
[మార్చు]బి.ఎన్.రెడ్డి లు ఇద్దరు ఉన్నారా? బి.నాగిరెడ్డి అనే ఇంకోకాయన్ను కూడా బి.ఎన్.రెడ్డి అని సంభోదించడము గమనించాను. ఇద్దరూ ఒకటేనా?? వేరా?? వెరైతె ఈ అయోమయాన్ని ఎలా పరిష్కరిద్దాము? --వైఙాసత్య 21:05, 28 డిసెంబర్ 2005 (UTC)
- ఇక్కడ వీరు సోదరులని ఉన్నది --వైఙాసత్య 21:09, 28 డిసెంబర్ 2005 (UTC)
- [జుట్టూపీక్కునేంత కన్ఫ్యూజన్] --వైఙాసత్య 21:18, 28 డిసెంబర్ 2005 (UTC)
The fact is that there are two persons with names Bommireddi Narasimha Reddi and Bommireddi Nagi Reddi respectively. They were brothers and both were Falke awrdees. Narasimha Reddi was a director-cum-producer (of Vauhini) and Nagi reddi was only a producer (of Vijaya) and Nagi reddi never ever directed a single film. He (Nagi reddi) was also the founder-publisher of several magazines including "Chandamama" and also founded several institutions like Vijaya Hospitals, Vijaya heart foudation, etc in Chennai. (Earlier he had worked in the publicity department of Vauhini.)
But "BNReddi" has always meant and stood only for Bommireddi Narasimha Reddi, the first Falke awardee from South India and also a recipient of Padmabhushan. It seems that very recently, that too after the death of Nagi Reddi, some unscrupulous journalists started calling BNagi Reddi as BNReddi. But the most outrageous and unforgivable crime is that on the website of Film Chamber itself they have messed up the whole thing. In the page you have cited: The photograph is of Narasimha Reddi but the name is of Nagi Reddi. The write-up is about Narasimha Reddi but the filmography is of Nagi Reddi.
Hope this will clear your confusion.
3vkrm
విశేష వ్యాసం
[మార్చు]ఈ వ్యాసాన్ని వికీకరించి, విశేష వ్యాసంగా ప్రదర్శించాలని నా ప్రతిపాదన. __చదువరి (చర్చ, రచనలు) 16:35, 7 జనవరి 2006 (UTC)
- ఈ వ్యాసము చాలా బావుంది. దీంట్లో కొన్ని బొమ్మలు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది --వైఙాసత్య 04:27, 10 జనవరి 2006 (UTC)
ఫాల్కే అవార్డు - మొదటి దక్షిణ భారతీయుడు
[మార్చు]బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి వ్యాసంలో అతను దాదాసాహెబ్ ఫాల్కే అవార్దు పొందిన తొల దక్షిన భారతీయుడని ఉంది. కాని ఆంగ్ల వికీలో en:Dadasaheb Phalke Award చూస్తే దేవికా రాణి మెదటి దాదాసాహెబ్ ఫాల్కే పొందింది. en:Devika Raniని బట్టి ఆమే ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించింది. వ్యాసంలో తప్పు ఉంది కదా. సాయీ(చర్చ) 11:08, 10 ఏప్రిల్ 2008 (UTC)
- పరిశోధించాలి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:18, 10 ఏప్రిల్ 2008 (UTC)
- అంగ్ల వ్యాసంలో ఉన్న ప్రకారం దేవికారాణి విశాఖపట్నంలో పుట్టింది - కాని దక్షిణ భారతీయురాలు అని అనలేము. ఏమయినా ఈ విషయమై వ్యాసంలో వివరణ వ్రాస్తాను.
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2006
- ఈ వారం వ్యాసాల చర్చలు - W02
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- విశేషవ్యాసం అయిన భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- విశేషవ్యాసం అయిన తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- విశేషవ్యాసం-తరగతి భారతదేశ వ్యాసాలు
- విశేషవ్యాసం-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- విశేషవ్యాసం-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- విశేషవ్యాసం-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు