చర్చ:బెనగల్ నర్సింగ్ రావు
స్వరూపం
బెనగల్ నర్సింగ్ రావు పోరాటాలు ఉద్యమాలు ఏమైనా ఉన్నాయా ?
[మార్చు]బి యెన్ రావు గారు ఏదైనా సంఘ సంస్కరణ ఉద్యమము చేసారా, ఏవైనా సమాజములో అసమానతలపై పోరాడారా, సమయానికి ఉపయోగపడే ఏదైనా పుస్తకాలు రాశారా, పీడితప్రజల కోసము పోరాడారా, అంటరానితనం సమాజ హితము గురించి అయన ఏమైనా ప్రసంగాలు చేసారా ?
ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నాను అంటే ఈ మధ్య కాలములో అంబెడ్కర్ కి పోటీగా బి యెన్ రావు గొప్పవాడు అంటున్నారు కనుక తెలుసుకుందాము అని అందరికి తెలియజేద్దాము Neeldravida (చర్చ) 18:11, 24 జనవరి 2025 (UTC)
- @Neeldravida గారూ... వికీపీడియాలో ఏ వ్యాసమైనా తటస్థ దృక్కోణంలో ఉంటుంది. అంటే ఎటువంటి వైరుధ్యాలకు తావు ఉండదు. మీరడిగిన ప్రశ్నలు సరైనవే కావచ్చు... కానీ అటువంటి విషయాలు ఇందులో చేర్చాలి అంటే వాటికి సరైన మూలాధారాలు కావాలి. వికీపీడియాలో వ్యాసాల అభివృద్ధికి మీ వంతు కృషిని అందజేయండి... దాని కోసం వికీపీడియా:గురించి మరింత సమాచారం తెలుసుకోండి. -- అభిలాష్ మ్యాడం (చర్చ) 18:38, 24 జనవరి 2025 (UTC)