చర్చ:బి.ఎస్.యడ్యూరప్ప
స్వరూపం
యడ్యూరప్ప-> యెడియూరప్ప
[మార్చు]పేరు మార్పు ప్రతిపాదన: ఈ వ్యాసం పేరుని బి.ఎస్.యెడియూరప్ప గా మార్చాలని ప్రతిపాదిస్తున్నాను.@ చదువరి గారు , ఒక సారి పరిశీలించండి. Nskjnv (చర్చ) 08:02, 26 జూలై 2021 (UTC)
- @Nskjnv గారూ, మార్చాలనే నా అభిప్రాయం కూడా. అయితే కన్నడంలో బి.ఎస్.యడియూరప్ప (ಬಿ.ಎಸ್. ಯಡಿಯೂರಪ್ಪ) అని ఉంది. పరిశీలించండి. కన్నడంలో ఉన్నదే సరైనదని అనుకుంటాను. __ చదువరి (చర్చ • రచనలు) 08:06, 26 జూలై 2021 (UTC)
- @Chaduvari గారు , వ్యాసం లో చూసాను ఇతని అసలుపేరు యడియూరప్ప కాగా 2007లో జ్యోతిష్యుడి సలహాతో యడ్యూరప్పగా పేరుమార్చుకున్నాడు అని మొదటిభాగం చివరిలో రాసుంది. అయితే ఆంగ్ల వికీ ఇంకా ఇతర వికీలలో అలాగే ప్రభుత్వ రికార్డుల్లో యెడియూరప్ప అని వాడుకలో ఉంది. మారిస్తే మంచిదని నా అభిప్రాయం.
- https://www.karnataka.gov.in/english Nskjnv (చర్చ) 08:33, 26 జూలై 2021 (UTC)
- బి.ఎస్.యడియూరప్ప గా మార్చవచ్చనుకుంటా , అదే సరిఐనది అంటున్నారు కాబట్టి. @Chaduvari గారు .. Nskjnv (చర్చ) 08:37, 26 జూలై 2021 (UTC)
- బి.ఎస్.యడియూరప్ప కు పేజీని తరలించి, బి.ఎస్.యడ్యూరప్ప అనే దారిమార్పు పేజీని సృష్టించవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 08:46, 26 జూలై 2021 (UTC)
- బి.ఎస్.యడియూరప్ప గా మార్చవచ్చనుకుంటా , అదే సరిఐనది అంటున్నారు కాబట్టి. @Chaduvari గారు .. Nskjnv (చర్చ) 08:37, 26 జూలై 2021 (UTC)