చర్చ:ప్రేమ్ సింగ్ (దీక్షగురు)
స్వరూపం
స్వీయ రచన
[మార్చు]ఈ వ్యాసం కొత్తగా చేరిన సభ్యులు సొంతంగా తమ గురించి రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ వ్యాసం ప్రాముఖ్యతను తెలిసిన వారు ఎవరైనా మూలాలు చేర్చి వికీశైలి ప్రకారం సరిదిద్దగలరు. ఒక వారం రోజుల తర్వాత ఎవరూ మార్పులు చేయకపోతే తొలగించే అవకాశం ఉంటుంది. - రవిచంద్ర (చర్చ) 17:03, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- అక్షరభేదాలతో మరియెక పేజీ ఉంది.చర్చ:శ్రీ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ చర్చాపేజీని ప్రేమ్ సింగ్ (దీక్షగురు) వ్యాసం పేజీకి తరలించటమైనది. యర్రా రామారావు (చర్చ) 13:36, 13 మార్చి 2024 (UTC)