చర్చ:పొట్టి శ్రీరాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


పొట్టి శ్రీరాములు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 38 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


హిందూ పత్రికలో ఉన్న ఇంకో వ్యాసం

[మార్చు]

http://www.hindu.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm వ్యాసంలో ఆంధ్రరాష్ట్ర సాధన గురించి చాలా విపులంగా ఉంది. ఆ వ్యాసం కూడా మనకు బాగా ఉపయోగ పడుతుంది అని నా అభిప్రాయం. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:30, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పొట్టి శ్రీరాములు స్వగ్రామం

[మార్చు]

పొట్టి శ్రీరాములు స్వంత గ్రామం "పటమటపల్లె" ఎక్కడ ఉంది? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో పడమటిపాలెం అనే వూరుంది. అదేనా? మరొకటా? తెలిసినవారు స్పష్టం చేయమని మనవి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:17, 25 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసంలో ఊరి పేరును కాసుబాబుగారు సూచించిన పేరుకి మార్చేస్తున్నాను. అది తప్పని ఎవరికైనా తెలిస్తే మార్చాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:12, 15 సెప్టెంబర్ 2008 (UTC)

మరణం గురించి మార్పు రద్దు

[మార్చు]

ఇటీవల శ్రీరాములు మరణం గురించిన మూలం లేని సమాచారాన్ని రద్దు చేశాను. ఇది సెన్సిటివ్ సమాచారం కాబట్టి మూలం సాయంతో రాయాలి. అంతేకాక ఈ విషయాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి కానీ సరైన ఆధారం లేదు. పైగా ఈ వ్యాసంలో ముప్పాతిక భాగం ఆయన మరణానంతర అత్యంత సూక్ష్మమైన విషయాలతోనే నిండిపోయింది. దయచేసి ఈసారి మార్పులు చేసేటప్పుడు చర్చా పేజీలో చర్చించండి. - రవిచంద్ర (చర్చ) 06:48, 19 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]