చర్చ:పూలకుర్తి (డి.హిరేహాల్ మండలం)
Jump to navigation
Jump to search
శీర్సిక నిర్థారణ
[మార్చు]- ఈ వ్యాసం శీర్శిక పూలకుర్తి అని 2015 నవంబరు 4 ప్రజాశక్తి ఇ-పేపరునందు ఉంది.కానీ అధికారక మీ భూమి వెబ్సైట్, సమాచారహక్కు చట్టం క్రింద సేకరించిన జాబితా, ఇతర ఆధారాల ప్రకారం పులకుర్తి అని ఉంది.సరియైన శీర్శిక పూలకుర్తి అని భావించి,కర్నూలు జిల్లా, కోడుమూరు మండలంలో మరియెక పూలకుర్తి ఉన్నందున పూలకుర్తి (డి.హిరేహాల్ మండలం) గా దారిమార్పు లేకుండా తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 04:00, 21 ఆగస్టు 2019 (UTC)