చర్చ:పుష్ప విలాపం
స్వరూపం
వ్యాసం రూపంలో కొంత ప్రధాన భాగాన్ని మొదలుపెట్టాను. (ఎప్పుడో చదివిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని). ఇప్పడు మొత్తం పద్యాలను వికీసోర్స్‌కు తరలించి, ఇక్కడ లింకు ఇవ్వవచ్చుననుకొంటాను --కాసుబాబు 07:16, 24 ఫిబ్రవరి 2007 (UTC)
- గణేష్ గారూ! "పుష్పవిలాపం" పూర్తి పాఠం (అన్ని పద్యాలూ) ఇక్కడ వ్రాయడం సరి కాదు. అది కాపీహక్కుల ఉల్లంఘన కూడా కావచ్చును. ఆఖండ కావ్యం విశేషాలు, కొన్ని ఉదాహరణ పద్యాలు మాత్రం వ్రాయదగును. అలాగే "కుంతీకుమారి" వేరే ఖండ కావ్యం గనుక వేరే వ్యాసం క్రింద ఉండడం ఉచితం. --కాసుబాబు 09:28, 23 ఫిబ్రవరి 2008 (UTC)