చర్చ:పింగళి వెంకట రామారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పింగళి వెంకట రామారెడ్డి, పాశంవారి వెంకట రామారెడ్డి

[మార్చు]

పింగళి వెంకట రామారెడ్డి, పాశంవారి వెంకట రామారెడ్డి - ఈ ఇద్దరూ వేరువేరు వ్యక్తులు. ఇద్దరూ సమకాలికులు, నిజాం సంస్థానంలో ఉన్నతోద్యోగాలు చేసినవారే. ఇద్దరికీ విషయ ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఇద్దరూ ఒక్కరే అని పొరబడడం వలన దారిమార్పు ఏర్పడింది. దాన్ని తీసేస్తున్నాను. ఈ పేజీలో పాఠ్యం చేర్చాల్సి ఉంది __చదువరి (చర్చరచనలు) 06:05, 14 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]