చర్చ:పాట
స్వరూపం
- సందేశాత్మక సినిమా పాటలను వికీపిడియాలో ఉంచే అవకాశం ఉందా?--Nrahamthulla 07:53, 2 ఏప్రిల్ 2010 (UTC)
- వికీపీడియాలో పాట మొత్తం ఉంచే అవకాశం లేదు. కానీ వికీపీడియా సోదర ప్రాజెక్టు అయిన వికీసోర్స్ లో చేర్చే వీలుంది. మీరు అక్కడ చేర్చవచ్చు. --రవిచంద్ర (చర్చ) 08:49, 2 ఏప్రిల్ 2010 (UTC)
- ధన్యవాదాలు.మంచి సోర్స్ సూచించారు--Nrahamthulla 13:02, 2 ఏప్రిల్ 2010 (UTC)--Nrahamthulla 13:02, 2 ఏప్రిల్ 2010 (UTC)