చర్చ:పండ్ల జాబితా
స్వరూపం
ఇది జాబితా పేజీ అయినందున మొలకనుండి మినహాయింపు
[మార్చు]- చదువరి గారూ,ఇది జాబితా పేజీ. మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టులో జాబితా పేజీలు మొలక వర్గీకరణగా పరిగణించనందున దీనికి ఉన్న వృక్షశాస్త్రపు మొలక మూస తొలగించవచ్చు.--యర్రా రామారావు (చర్చ) 15:07, 11 జూలై 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, మార్చేసాను.__చదువరి (చర్చ • రచనలు) 05:02, 13 జూలై 2020 (UTC)