చర్చ:నిడుగుర్తి
స్వరూపం
గమనిక (వ్యక్తిగత సమాచారం)
[మార్చు]నిడుగర్తి గ్రామం గురించి హైమ గారు 8 జనవరి 2007న వ్రాసిన వ్యాసంలో కొంత సమాచారం ఇక్కడికి మారుస్తున్నాను. ఇందులో వ్యక్తిగత సమాచారం ఉన్నందున ఇది ప్రధాన వ్యాసంలో ఉండడం సబబు కాదని నా అభిప్రాయం.
- (హైమగారు వ్రాసినది) ఈ గ్రామ ప్రస్తుత సర్పంచు భూత్త్త్త్త్పూరు నర్సిరెడ్డి, కిర్తిశేషులు భూత్త్త్త్త్పూరు రుక్మిణీ ల రెండవ కుమార్తె అరుణ నారయణ రెడ్డి(మా అక్క). ఈ గ్రామం లొ పంచయతి ఎర్పడిన అనంతరం మొదటి సర్పంచు కిర్తిశేషులు సుగురు ఎల్లా రెడ్డి గారు.(మా తాత గారు). ఆ తర్వాత మా మావయ్య కిర్తిశేషులు సుగురు సాయిరెడ్డి గారు. ఆ తర్వాత మా చిన మావయ్య కిర్తిశేషులు సుగురు బలరాం రెడ్డి గారు.