చర్చ:నాగుపాము
స్వరూపం
నాగుపాము vs. త్రాచుపాము
[మార్చు]నాగుపాము, త్రాచుపాము అనేవి ఒకేరకం పాముకు రెండు పేర్లా లేక వేర్వేరు పాములా. నాకు తెలిసిన english పేర్లు ఇవి:
- నాగుపామే త్రాచుపాము, అందుకే కింగ్‌కోబ్రాను రాచనాగు/రాజనాగు అని కూడా అంటారు. కానీ త్రాచుపాము అని పాఠ్యపుస్తకాల్లో వాడినట్టు గుర్తు. ఒక సారి నిర్ధారించుకోవాలి.--వైజాసత్య 13:21, 10 జూలై 2007 (UTC)
విషప్రభావం
[మార్చు]మా జువాలజీ ఉపన్యాసకుడు త్రాచు పాము విషం గురించి ఈ విధంగా చెప్పేవాడు
- cord లొ co- వెన్నుపాము మీద పనిచేస్తుంది
- brain లొ bra- మెదడు మీద పని చేస్తుంది
- అంటే త్రాచు పాము విషం - నరలా మీద పని చేస్తుంది.
- వైపర్ విషం రక్తం మీద పని చేసి రక్తం గడ్డ కట్ట కుండా రక్త స్రావం జరిగేటట్లు చేస్తుంది--మాటలబాబు 16:53, 10 జూలై 2007 (UTC)