Jump to content

చర్చ:నక్సలైటు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


నక్సలైటు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 2 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

అండర్ గ్రౌండు వర్గాలను తెలుగులో ఏమంటారు? --Viggu 15:22, 23 ఆగష్టు 2007 (UTC)

'గెరిల్లా'లు అంటారు. గొరిల్లా అనే పదాన్ని ఎక్కువగా ఈవ్యాసంలో వాడారు, దాన్ని తీసి సరైన పదం 'గెరిల్లా' గా సరిదిద్దాను. గొరిల్లా అనగా అతిపెద్ద వానరము. నిసార్ అహ్మద్ 20:53, 18 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
'గెరిల్లా'లు అంటే అడవి లాంటి చోట దాగుకొని సమయం చూసి ఒక్కమారు దాడి చేసి మళ్ళీ కనుమరుగయ్యేవారు. 'అండర్ గ్రౌండ్' వర్గాలు అంటే తమ ఆచూకీ తెలియకుండా పని చేసేవారు. (ఆధికంగా నగరాలలోనే ఉంటారు) 'ప్రచ్ఛన్న దళాలు' అంటే కొంత వరకు మెరుగు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:28, 20 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]