చర్చ:నందవరం (నందవరం మండలం)
స్వరూపం
ఈ గ్రామ వ్యాసంలోను, నందవరం (బనగానపల్లె) అనే గ్రామ వ్యాసంలోను ఒకే దేవాలయానికి (చౌడేశ్వరీ దేవాలయానికి) సంబంధించిన చరిత్ర కనిపిస్తున్నది. ఇంతకీ ఈ రెండు వ్యాసాలు ఒకే గ్రామానికి సంబంధించదేనా? లేక రెండు వేరు వేరు గ్రామాలున్నాయా? దయచేసి నిర్ధారించుకుని ఒకే గ్రామం అయిన పక్షంలో ఈ రెండింటిని ఒకదానిలో ఒకటి విలీనం చేయగలరు.--స్వరలాసిక (చర్చ) 01:22, 26 డిసెంబరు 2016 (UTC)
- ఇవి వేర్వేరు గ్రామాలు. ఒకటి బనగానపల్లె మండలంలోనిది.ఇది నందవరం మండలంలోనిది.నందవరం గ్రామ వ్యాసంలో ఆ గ్రామ పేరు వెనుక చరిత్ర విభాగంలో రాసాడు ఇది సరియైనదే. యర్రా రామారావు (చర్చ) 07:23, 24 జూలై 2021 (UTC)