Jump to content

చర్చ:ధ్యానం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసం పై వ్యాఖ్య

[మార్చు]

ధ్యానం అనే వ్యాసాన్ని ఎవరు రాసినారో కాని.... మొత్తంగా చూస్తే చాలా వరకూ ధ్యానానికే సంబంధం లేనట్టుగా ఉంది.... ఆంగ్లవ్యాసాన్ని ఉన్నదున్నట్టుగా అనువాదం చేయటంవల్ల వచ్చిన విపరీతమేమో ఇది. ' ధ్యానం ' అనే పదానికి ' మెడి ' అనే పదానికీ సంబంధం ఉందా? మెడి కి మెడిటేషన్ కి ఉంది కానీ.....

ధ్యానం అనేది సంస్కృత పదం....

నిజానికి 'మెడిటేషన్' అనే పదానికి అసలు అర్థం ధ్యానం కాదు... నేడు అదే వాడుతున్నప్పటికీ.... ఆంగ్లంలో దానికి సమానమైన పదం లేదు...... ఇలా చాలా విషయాలున్నాయి....... పడమటి దేశాలకు చెందిన మతాలలో ధ్యానమన్నది లేనేలేదు..... ధ్యానసాధనా మార్గాలు అన్నీ పూర్తిగా తూర్పుదేశాల (భారతదేశం, చైనా, టిబెట్, నేపాల్....) ధర్మాలలోనే (హైందవం, బౌద్ధం, జైనం.......) పుట్టినవి.......ప్రపంచంలోని పర్వమానవాళికీ అందించినవి........ వాటినే నేడు మన మహనీయుల (స్వామి వివేకానంద, పరమహంస యోగానంద, మహర్షి మహేష్ యోగి, దలైలామా, రవిశంకర్ గురూజి, స్వామి రామా......లాంటివారు) ప్రచారంతో అన్ని దేశాలవారూ తెలుసుకొని సాధన చేస్తున్నారు.

అందరూ తప్పక తెలుసుకోవలిసిన విషయం ఏంటంటే......

ధ్యానం అంటే .. ప్రార్థన కాదు, .... జపం కాదు,.... పూజ కాదు,........ఇవన్నీ ఒకటే కాదు.... ధ్యానం అంటే ధీ + యానం అనగా సూక్ష్మశరీరాది సముదాయంతో చేసే ప్రయాణం అనీ, లేదా.... అంతరయానం అనీ..... లేదా తనలోనికి తను చేసే ప్రయాణం అనీ కానీ చెప్పవచ్చును......( సాధనామార్గం ఏదైనప్పటికీ )

ధ్యానం యొక్క పరమలక్ష్యం తన్నుతాను తెలుసుకోవటం.....తన్నుతాను జయించటం....సృష్టిరహస్యాలను తెలుసుకోవటం.....జనన మరణాలపై ఆధిపత్యం....... దుఃఖరాహిత్యాన్ని పొందడం....

వ్యాసంలో మొత్తంగా చూస్తే చాలా తప్పులున్నాయి...... దయచేసి వ్యాసాన్ని తిరిగి నిర్మించాలని కోరుకుంటున్నాము 2011-03-27T18:21:35 117.195.234.201

వ్యాసంపై వ్యాఖ్య 2

[మార్చు]

Namaste,

The following text seems to be explaining the etymology of the word ధ్యానం. But the given explanation is for the word Meditation.

ధ్యానం అనే మాట ఇండో-యురోపియన్ మూలపదం మెడ్ నుంచి పుట్టింది. "కొలవడానికి" అని దాని అర్థము.[2][3] అది కాస్తా లాటిన్ మెడిటేటియో ద్వారా ఆంగ్లంలో మెడిటేషన్ గా మార్పు చెందింది. వాస్తవానికి ఏదైనా భౌతిక లేదా వివేచనాత్మక సాధనను ఇది తెలుపుతుంది. తర్వాత అది "ధ్యానం" అనే పరిపూర్ణ అర్థాన్ని సంతరించుకుంది.

This seems to be an error in directly translating from the English article by replacing the word Meditation by ధ్యానం. Indeed, the English article has explanation also for Dhyana.

Apart from its historical usage, the term meditation was introduced as a translation for Eastern spiritual practices, referred to as dhyāna in Buddhism and in Hinduism, which comes from the Sanskrit root dhyai, meaning to contemplate or meditate.

Since, etymology is for explaining the root of a word the explanation of etymology for Meditation is not correct for the word ధ్యానం. The correct version would be to either explain the word Meditation(మెడిటేషన్) like below or to actually given the etymology for the word ధ్యానం.

మెడిటేషన్ అనే మాట ఇండో-యురోపియన్...

Thank you. 2016-04-21T02:07:05 Criticpanther

ఇది పూర్తిగా శుద్ధి చేయబడని గూగుల్ అనువాదవ్యాసమైనందున ఈ.వా.వ్యా. మూసను తొలగిస్తున్నాను.--కె.వెంకటరమణచర్చ 12:21, 9 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]