Jump to content

చర్చ:దృశా శాస్త్రము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని కాంతి శాస్త్రం తో విలీనం చెయ్యాలని ప్రతిపాదన

[మార్చు]

ఈ ప్రతిపాదన సరైనదని నా అభిప్రాయం. కాంతి శాస్త్రం పేజీలో పరిచయం ఉంది. ఈ పేజీలో సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. పుట పేరుని 'దృశా శాస్త్రం' గా ఉండనిచ్చి, వివరణలో 'మరో పేరు కాంతిశాస్త్రం' అని వ్రాస్తే విలీనం పూర్తవుతుంది. Abhich98 (చర్చ) 08:33, 20 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]