చర్చ:త్రిపథగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంగ నది ని త్రిపథగ అనడము ఎంతొ సబబు కాని ఇక్కడ్ చెప్పినట్లుగ స్వర్గ నరక భూ లొకములె ఐతే పాతల గనగ కూద ఉంది కదా?

నా సందెహము ఏమిటంటే గంగ త్రిపథగే అందులొ సందేహము లేదు కానీ నరక లొకము లొ గంగా నది లేదు అని. నరక లొకము లో వైతరిణి నది ఉంది , అదీ కాక నరకము పాపుల కోసము ఊద్దేశించబడినది అందులో పవిత్రమైన గంగ ఎందుకు ఉంటుంది?

ఆర్జునుడు భీష్ముని దాహార్తిని తీర్చడనికి పాతాళ గంగ ని వెలుపలికి తెస్తాడు కద భీష్ముదు అంపశయ్య పైన విశ్రమించినప్పుడు?