చర్చ:తెన్నేటి సూరి
స్వరూపం
తెన్నేటి సూరి పేజీని 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమం లో భాగంగా విస్తరించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఛంఘిజ్ ఖాన్ పై నేను వ్రాసిన వ్యాసం
[మార్చు]{{సహాయం కావాలి-విఫలం}} ఛంఘిజ్ ఖాన్ నవలలోని యుద్ధ వ్యూహాలను, యుద్ధనిర్వహణ కళనూ పరిశీలిస్తూ నేను రాసిన వ్యాసం ప్రముఖ తెలుగు సాహిత్య పత్రిక ఈమాట మార్చి సంచికలో ప్రచురితమైంది. పీర్ రివ్యూ పద్ధతిని అనుసరించి రచనలను నిర్ధారించే ఈ పత్రిక ఉన్నత ప్రమాణాలు కలిగిందేనని నా అభిప్రాయం. నేను రాసిన వ్యాసాన్ని పరిశీలించి ఉపకరిస్తే తెన్నేటి సూరి, ఛెంఘిజ్ ఖాన్ వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడాలని సహసభ్యులకు మనవి.--పవన్ సంతోష్ (చర్చ) 12:02, 10 మార్చి 2015 (UTC)
- అభ్యర్ధన కాలదోషం పట్టటంతో మూసను లింకుగా మార్చాను.--అర్జున (చర్చ) 15:44, 9 జనవరి 2022 (UTC)
వర్గాలు:
- 2020 ఏప్రిల్ వ్యాసాల అభివృద్ధి ఉద్యమంలో విస్తరించిన పేజీలు
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఇంకా విలువకట్టని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు సమాచారం అందుబాటులోకి వ్యాసాలు