చర్చ:తిరుమల శ్రీవారి మెట్టు
స్వరూపం
- శ్రీ వారి మెట్టు లేదా నూరు మెట్ల దారి ప్రస్తుతం అంతగా ఉపయోగ కరంగా లేక పోవ డానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లొ ముఖ్యంగా చెప్పుకో దగ్గవి:.......
- దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి శ్రీనివాస మంగాపురం వరకు రవాణ సౌకర్యం లేక పోవడం:
- శ్రీనివాస మంగా పురం నుండి కొండ పాద భాగం వరకు బస్సు సౌకర్యం లేక పోవడం. (తిరుపతి లో అనేక ప్రాంతాల నుండి అనగా రైల్వే స్టేషన్, బస్టాండు తిరుపతి లోని ఇతర ప్రాంతాలనుండి, అలిపిరి అనగా మెట్ల దారి వరకు ఉచిత బస్సు సౌకర్యం వున్నది.)
- అలిపిరి మెట్ల దారిలో వున్నట్లు ఎండకు, వానకు రక్షణగా మెట్ల దారి పైన పైకప్పు లేక పోవడం:
- గతంలో ఉన్నట్లు మంగాపురంలో రైల్వేస్టేషన్ లేక పోవడము.
- నూరు మెట్ల దారిలో అక్కడక్కడా యాత్రికులకు విశ్రాంతి సౌకర్యాలు లేక పోవడం:
- రాత్రులందు నడిచి వెళ్లే వారి సౌకర్యార్థం లైట్లు లేక పోవడము.
- అలిపిరి సోపాన మార్గంలో వున్నట్లు యాత్రికుల సామానులను ఉచితంగా పైకి చేర్చే ఏర్పాటు లేక పోవడం:
- అలిపిరి సోపాన మార్గంలో వున్నట్లు నూరు మెట్ల దారిలో కాలి నడకన కొండ పైకి ఎక్కి వెళ్లే వారికి దైవ దర్శనానికి ప్రత్యేక వెసులు బాటు లేక పోవడము.
ఈ నూరు మెట్లదారి (శ్రీవారి మెట్టు)కి ప్రజాధరణ తగ్గి పోవ డానికి పైన చెప్పిన ఎనిమిదింటిని ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటిని పరిష్కరించ గలిగితే ఈ మెట్ల దారికి కూడ పూర్వ వైభం రాగలదు. పైగా ఇది చాల దగ్గిరి దారి. సుమారు ఒక గంటలో కొండ పైభాగనికి చేరు కోవచ్చును. .........bhaskaranaidu 02:28, 2 ఏప్రిల్ 2012 (UTC) భాస్కర నాయుడు.
"శ్రీ వారి మెట్టు" కూర్పుల చరితం
[మార్చు]"శ్రీ వారి మెట్టు" వ్యాసంలోని అంశాలన్నీ యిదివరకు ఉన్న ఈ వ్యాసంలో యున్నందున విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 07:47, 21 సెప్టెంబర్ 2013 (UTC)
- (ప్రస్తు • గత) 07:45, 21 సెప్టెంబర్ 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (225 బైట్లు) (+128) . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 07:45, 21 సెప్టెంబర్ 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (97 బైట్లు) (+97) . . (తిరుమల శ్రీవారి మెట్టు కు దారిమార్పు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 07:42, 21 సెప్టెంబర్ 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (ఖాళీ) (-12,171) . . (తిరుమల శ్రీవారి మెట్టు లో విలీనం చేయబడినది.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:42, 22 జూన్ 2013 RahmanuddinBot (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (12,171 బైట్లు) (0) . . (Wikipedia python library) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 00:58, 5 మే 2012 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) . . (12,171 బైట్లు) (-1) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 00:57, 5 మే 2012 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) . . (12,172 బైట్లు) (+407) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 17:01, 4 ఏప్రిల్ 2012 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (11,765 బైట్లు) (+1,506) . . (శ్రీవారి మెట్టు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 02:07, 2 ఏప్రిల్ 2012 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (10,259 బైట్లు) (+3) . . (శ్రీవారి మెట్టు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 02:04, 2 ఏప్రిల్ 2012 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (10,256 బైట్లు) (+229) . . (శ్రీవారి మెట్టు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 17:12, 1 ఏప్రిల్ 2012 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (10,027 బైట్లు) (+582) . . (శ్రీవారి మెట్టు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 17:08, 1 ఏప్రిల్ 2012 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (9,445 బైట్లు) (+1,246) . . (శ్రీవారి మెట్టు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 16:59, 1 ఏప్రిల్ 2012 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (8,199 బైట్లు) (+418) . . (శ్రీవారి మెట్టు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 16:49, 1 ఏప్రిల్ 2012 Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (7,781 బైట్లు) (+5,821) . . (శ్రీ వారి మెట్టు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 04:58, 19 మార్చి 2012 Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,960 బైట్లు) (+85) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:21, 18 మార్చి 2012 వివేకానంద చిగురువాడ (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,875 బైట్లు) (-15) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 15:20, 18 మార్చి 2012 వివేకానంద చిగురువాడ (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (1,890 బైట్లు) (+4) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 14:53, 18 మార్చి 2012 వివేకానంద చిగురువాడ (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,886 బైట్లు) (+1,886) . . (~~~~వివేకానంద చిగురువాడ)