చర్చ:తాతా రమేశ్ బాబు
స్వరూపం
సినిమా?
[మార్చు]ఈయన ఆర్ట్ డైరెక్టరుగా పని చేసిన సినిమాల వివరణ లేక పట్టిక ఉంటే బాగుండేది. --Gurubrahma (చర్చ) 02:28, 18 జనవరి 2018 (UTC)
- Gurubrahma గారూ, ఆయన ఆర్టు డైరక్టరుగా పనిచేసిన చిత్రాల జాబితా మూలాలతొ లభ్యమగుటలేదు. --కె.వెంకటరమణ⇒చర్చ 03:33, 18 జనవరి 2018 (UTC)
అవసరానికి మించిన బొమ్మలు
[మార్చు]ఈ వ్యాసంలో అవసరానికి మించిన బొమ్మలున్నాయి. వీటి వల్ల వ్యాసానికి ఏమీ అదనపు ప్రయోజనం లేదనుకుంటూన్నాను. రవిచంద్ర (చర్చ) 17:34, 20 ఫిబ్రవరి 2019 (UTC)
- రవిచంద్ర గారూ, పాయింటే. ప్రత్యేకించి ఫలానా వారితో తాతా రమేశ్ బాబు తరహా ఫోటోలు అక్కరలేదు. వాడుకరి చాలా శ్రమకోర్చి చేర్చారని కాస్త బాధపడ్డా తప్పదు. నిజానికి చాలామందికి చాలామంది ప్రముఖులతో ఫోటోలు ఉంటాయి. అంతమాత్రానా వారి జీవితాన్ని గురించి అవేమీ చెప్పవుగా..? కాబట్టి అటువంటివి కొన్ని తొలగించాను. --పవన్ సంతోష్ (చర్చ) 19:06, 21 ఫిబ్రవరి 2019 (UTC)