చర్చ:తంత్ర దర్శనము
స్వరూపం
తంత్ర దర్శనము విస్తరణ
[మార్చు] సహాయం అందించబడింది
- వివిధ మూలములలో ఆంగ్లములో టైపు చేయబడ్డ సంస్కృత శ్లోకాలని తెలుగులో టైపు చేశాను. వీటిలో అక్షరదోషములుండవచ్చును. పామరుడను క్షమించి శుద్ధి చేయగలరు
- స్లోవేనియన్ వికీలో ముఖ్యమైన టెక్స్టుని డబ్బాలలో అలంకరించారు. తెలుగులో కూడా అలా చేస్తే చక్కగా ఉండునని నా అభిప్రాయం.
- తంత్రము, తంత్ర దర్శనము ఒక్కటేనా? తంత్ర దర్శనము అంటే ఆరు అష్టిక పాఠశాలలో (సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంసా మరియు ఉత్తరమీమాంసా) ఒకటా?
- మూస:హిందూ మతములో తంత్రము యొక్క స్థానమేమిటి?
- తంత్రానికి ప్రత్యేక మూస తగునా? (తంత్ర సంబంధిత వ్యాసాలు విస్తరించే ఉద్దేశ్యము ఉన్నది)
సహాయం చేయగలరు - శశి (చర్చ) 15:34, 18 ఫిబ్రవరి 2015 (UTC)
- @శశి తెలుగు లిపిలో శ్లోకాలు తెలుగు వికీసోర్స్ లో దొరకవచ్చు, పరిశీలించండి. మీరు చేపట్టినది ఒక ప్రత్యేక విషయం కాబట్టి, మీరు ధైర్యంగా సవరణలు చేయండి. ఎవరైనా స్పందించదలిస్తే అఫ్పుడు వారు స్పందిస్తారు.--అర్జున (చర్చ) 12:47, 4 మార్చి 2015 (UTC)