చర్చ:డూడుల్4గూగుల్
స్వరూపం
Text from this version of డూడుల్4గూగుల్ was copied or moved into డూడుల్ with this edit on 2021-07-03T13:46:31. The former page's history now serves to provide attribution for that content in the latter page, and it must not be deleted so long as the latter page exists. The former page's talk page can be accessed at చర్చ:డూడుల్4గూగుల్. |
డూడుల్ వ్యాసంలో విలీనానికి ప్రతిపాదన
[మార్చు] సహాయం అందించబడింది
వై వి యస్ గారు, ఇది చాలా చిన్న వ్యాసం కావున, ఈ వ్యాస విస్తరణ అవకాశం లేక పోయినందున, డూడుల్ వ్యాసం లోని "చరిత్ర" సబ్ హెడింగు లో ఈ వ్యాసం ఉంటే, ఈ వ్యాసానికీ మరియు ఆ వ్యాసానికీ కూడా పరిపూర్ణత లభిస్తుందనే ఉద్దేశ్యం తో దీనిని ఆ వ్యాసంలో విలీనం చేయటానికి ప్రతిపాదించాను. మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపగలరు. ధన్యావాదాలు! - శశి (చర్చ) 12:11, 25 జూన్ 2021 (UTC)
- @Veera.sj విలీనం మంచిదే. అర్జున (చర్చ) 04:31, 2 జూలై 2021 (UTC)
- @అర్జునగారు, మీ స్పందనకు ధన్యవాదాలు! ఇది వరకు నేను ఎప్పుడూ విలీనం చేయలేదు. కావున అనుభవశీలురు ఎవరయినా దీనిని విలీనం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం! - శశి (చర్చ) 07:24, 2 జూలై 2021 (UTC)
- @Veera.sj గారు, వ్యాసం చాలా చిన్నది కావున ఎవరైనా చేయొచ్చు. చర్చ ప్రారంభమై వారం రోజులు గడచినందున, అభ్యంతరాలు లేనందున విలీనం చేయవచ్చు. :en:Wikipedia:Merging#How_to_merge లోని అంశాలను అనుసరించి చేయండి. అర్జున (చర్చ) 04:16, 3 జూలై 2021 (UTC)
- @Veera.sj గారు, మీరు విలీనం చేసినపుడు కొన్ని అంశాలు సరిగా చేయలేదు,(ఉదా:సవరణ సారాంశం లో పాత వ్యాసానికి వికీలింకు ఇవ్వడం), కొన్ని మరచారు. నేను కొంతవరకు సవరించాను. అర్జున (చర్చ) 00:38, 4 జూలై 2021 (UTC)
- @Veera.sj గారు, వ్యాసం చాలా చిన్నది కావున ఎవరైనా చేయొచ్చు. చర్చ ప్రారంభమై వారం రోజులు గడచినందున, అభ్యంతరాలు లేనందున విలీనం చేయవచ్చు. :en:Wikipedia:Merging#How_to_merge లోని అంశాలను అనుసరించి చేయండి. అర్జున (చర్చ) 04:16, 3 జూలై 2021 (UTC)
- @అర్జునగారు, మీ స్పందనకు ధన్యవాదాలు! ఇది వరకు నేను ఎప్పుడూ విలీనం చేయలేదు. కావున అనుభవశీలురు ఎవరయినా దీనిని విలీనం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం! - శశి (చర్చ) 07:24, 2 జూలై 2021 (UTC)
ఆర్కైవ్స్ ప్రయోగం - చిన్న సందేహం
[మార్చు] సహాయం అందించబడింది
మొదటి ప్రయత్నం లో ఈ వ్యాసం లో ఆర్కైవ్స్ లో ఉన్న doodling, drawing and creating అనే పుస్తకాన్ని పలు మార్లు ఉటంకించాను. ఇందులో 2021 (సంవత్సరం) సరియైనదా? లేక పుస్తకం అచ్చు అయిన సంవత్సరం రాయాలా? దీనిపై స్పష్టత ఇవ్వ ప్రార్థన! - శశి (చర్చ) 14:33, 3 జూలై 2021 (UTC)
- @Veera.sj గారు, పుస్తకము అచ్చు సంవత్సరము ఇవ్వాలి. అర్జున (చర్చ) 00:21, 4 జూలై 2021 (UTC)
- @ ఇకపై చర్చలు చర్చ:డూడుల్ లోనే చేయండి. --అర్జున (చర్చ) 00:22, 4 జూలై 2021 (UTC)