చర్చ:డి.హిరేహాల్
స్వరూపం
- కొద్ది మార్పు ఉన్నందున దారిమార్పుతో తరలించాను.--యర్రా రామారావు (చర్చ) 08:07, 22 ఆగస్టు 2019 (UTC)
పేరు గురించి
[మార్చు]గూగుల్ వెతుకులాటలో ఫలితాలు కింది విధంగా వచ్చాయి.
- డి.హిరేహాల్ -wikipedia.org -"D hirehal": 37
- డి.హిరేహాళ్ -wikipedia.org -"D hirehal": 29
- డి.హీరేహాల్ -wikipedia.org -"D hirehal": 38
- డి.హీరేహాళ్ -wikipedia.org -"D hirehal": 34
ఏ పేరు సరైనదో నిర్ధారించలేని పరిస్థితి ఎదురైంది. అంచేత ఉన్నపేరునే కొనసాగిస్తున్నాను. అయితే డి.హీరేహాళ్ అనే పేరు సరైనది అయి ఉండొచ్చని తోస్తోంది. __చదువరి (చర్చ • రచనలు) 10:01, 3 అక్టోబరు 2019 (UTC)