చర్చ:జ్వాలాముఖి (రచయిత)
స్వరూపం
వీరు వ్రాసిన కవితలు ఇతర రచనలు మరియు రచనా శైలి గురించి వ్యాసంలో పొందుపరిస్తే బాగుంటుంది.
కమ్యూనిస్ట్ కవులకు ఒక ప్రత్యేక వర్గం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది.--SIVA 01:07, 16 డిసెంబర్ 2008 (UTC)
- ఇది చాలా కృత్తిమ వర్గం అవుతుందని నాకనిపిస్తుంది. అలా ఎక్కడా వర్గీకరించినట్టు కనిపించదు. అభ్యుదయ కవులు, భావ కవులు, విప్లవ రచయితలు ఇలాంటివి మరింత సహజమైన వర్గాలు --వైజాసత్య 02:46, 16 డిసెంబర్ 2008 (UTC)
- విప్లవ కవులు లేదా (వర్గం:విప్లవ రచయితలు) అంటే సబబుగా ఉంటుంది. ఈ వర్గం ఇప్పటికే ఉన్నది. విరసం సభ్యుల్లో కొంతమంది కమ్యూనిష్టు భావాలు కలిగిన రచయితల్ని ఈ వర్గంలో ఉంచవచ్చును.Rajasekhar1961 06:00, 16 డిసెంబర్ 2008 (UTC)
జ్వాలాముఖి (రచయిత) గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. జ్వాలాముఖి (రచయిత) పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.