చర్చ:చర్చ
స్వరూపం
డిబేట్ తో విలీనం
[మార్చు]రెండు వ్యాసాలు పరిశీలించిన తరువాత, వాటిని విడిగా వుంచడమే మేలనిపించింది. డిబేట్ వ్యాసం వక్తృత్వం తో మెరుగైన సంబంధము కలిగి వుంది. ఇంగ్లీషు వికీపీడియాలో గుంపు చర్చ (Group discussion) వ్యాసము ఇప్పటికి లేదు. ఈ వ్యాసము పేరుని గుంపు చర్చ గా మార్చటం మంచిది.--అర్జున 04:46, 19 సెప్టెంబర్ 2010 (UTC)
- చర్చ అనగా Conversation లేదా discussion అనే అర్థము వస్తుంది. వీటికి ఆంగ్లవికీలో వ్యాసాలున్నవి. debating అనగా వక్తృత్వం అనే అర్థం వస్తుంది. కనుక ఈ వ్యాసాలు వేర్వేరుగా విస్తరించవలసినదని నా అభిప్రాయం.---- కె.వెంకటరమణ చర్చ 13:28, 20 ఆగష్టు 2013 (UTC)