చర్చ:గుంటూరు జిల్లా
గుంటూరు పాతపేరు
[మార్చు]నాకు తెలిసినంత వరకు "ఓరుగల్లు" వరంగల్లు పేరు, గుంటూరునకు కూడా ఉన్నదా? ఎవరన్నా తెలపగలరు
గుంటూరు పాత పేరు గర్తపురి. గర్త అంటే గుంత , పురి అంటే పురము, ఊరు .ఆ తర్వాత గుంట ఊరు, గుంటలూరు, గుంటూరుగా మారింది. అందుకే ఇప్పటికి కొన్ని ప్రాంతాల పేర్లు చుట్టుగుంట, కంకర గుంట, సంగడిగుంట, చాకలి గుంట గా ఉంటాయి.Svpnikhil (చర్చ) 13:44, 29 జూలై 2013 (UTC)
టైటానిక్ ప్రయాణీకుల జాబితా
[మార్చు]టైటానిక్ ప్రయాణీకుల జాబితా గురించి వెదుకుతుంటే కింది విశేషాలు కనిపించాయి:
గుంటూరు నుండి వెళ్ళిన కుటుంబం కాకుండా, ఒక స్త్రీ జాంజ్‌గిర్ అనే ఊరినుండి వెళ్ళింది. ఆమె ఒక స్కూల్లో పని చేసేదట. ఆమె చనిపోయింది. తరువాత ఆమె పనిచేసిన స్కూలుకు ఆమె పేరే పెట్టారట. అలాగే ఓడ సిబ్బందిలో ఒకతను ఝాన్సీలో పుట్టాడు. ఇతను ప్రమాదంలో చనిపోయాడు. ఇంకొక స్త్రీ లక్నో నుండి వెళ్ళింది. ప్రమాదంలో బతికిన ఆమె కొన్నాళ్ళ తరువాత లక్నో తిరిగి వచ్చింది. వీళ్ళంతా ఇంగ్లీషు/అమెరికా వారే. గుంటూరు కుటుంబం మొత్తం బతికింది.
అయితే గమనించవలసిందేమిటంటే, ప్రమాదం గురించి, ప్రయాణీకుల గురించి ఈ వెబ్సైటుల వాళ్ళు చేసిన పరిశోధన! చాలా విస్తృతంగా ఉంది.
మండలాల జాబితా
[మార్చు]మండలాల జాబితా సరయిన క్రమములో ఉన్నట్లు లేదు. పటంలో ఉన్న సంఖ్యతో వాటి పేరు కలువటం లేదు. ఎవరయినా పూనుకొని దీనిని సరి దిద్దగలరు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:50, 8 ఏప్రిల్ 2006 (UTC)
Template:Infobox Settlement/sandbox మూస ప్రయోగం
[మార్చు]జనాభా చూపించుట లేదు. క్రింద చూడండి. --అర్జున (చర్చ) 06:29, 12 ఏప్రిల్ 2019 (UTC)
గుంటూరు జిల్లా | |
. | |
Country | భారత దేశం |
---|---|
State | ఆంధ్ర ప్రదేశ్ |
Region | కోస్తా |
Headquarter | గుంటూరు |
వైశాల్యం | |
- మొత్తం | 11,391 km² (4,398.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | |
- సాంద్రత | 429/km2 (1,111.1/sq mi) |
PIN | |
Area code(s) | +91 0( ) |
వెబ్‌సైటు: https://www.guntur.ap.gov.in/ |
- సరిచేయబడింది.--అర్జున (చర్చ) 11:33, 21 జూలై 2019 (UTC)
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2012
- ఈ వారం వ్యాసాల చర్చలు - W01
- వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
- మంచివ్యాసం అవ్వదగిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల వ్యాసాలు
- అతి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ జిల్లాల వ్యాసాలు
- మంచిఅయ్యే-తరగతి ఆంధ్రప్రదేశ్ వ్యాసాలు
- మంచిఅయ్యే-తరగతి అతిముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ వ్యాసాలు
- అతిముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ వ్యాసాలు
- చేయవలసిన పనులు