చర్చ:గిన్నీస్ ప్రపంచ రికార్డులు
స్వరూపం
- గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించిన వారి పేరు అధికారిక వెబ్ సైటులో నిర్ధారించిన తరువాత చేరిస్తే మంచిదని నా అభిప్రాయం. ఏ రికార్డైనా అది ఏ సంవత్సరం సాధించినది తెలియజేయాలి. ఎందుకంటే తరువాత కాలంలో అది ఇంకొకరు అధిగమించవచ్చును.Rajasekhar1961 09:46, 22 జూలై 2008 (UTC)