చర్చ:గారె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నిన్న నేను గారెలు వండుకొన్నాను కాని ఫొటో తియ్యడానికి అంత సరిగా రాలేదు--మాటలబాబు 15:41, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇడ్లీ వ్యాసంలో ఉంచినది ఎలా ఉంటుంది? Chavakiran 17:14, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నాటుకోడి పులుసుతో తిన్నా బాగానే ఉంటుంది Chavakiran 17:13, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మేష్టారు మరింత నాటు గా రాస్తే ఎలాండి? నా లాంటి శాఖాహారుల పరిస్థితి ఏమిటి?--మాటలబాబు 17:21, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

శాఖాహారి / శాకాహారి

[మార్చు]

శాఖలు (కొమ్మలు) తినేవాళ్లు గారెలు ఎలా తింటారు? :-) శాకాహారి అన్నది సరైన రూపం. ఈ అప్పుతచ్చు పత్రికల్లో ఇప్పటికీ చేస్తుంటారు.

సారీ! ".. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.." అని గుర్తిస్తూ, -- పద్మ ఇం.
కొమ్మలు తినే శాకాహారులు గారెలు కూడా తింటారు కాని కోళ్ళు తినరు.--మాటలబాబు 18:18, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజిని గారె మరియు గారి అని తరలింపు కార్యక్రమము చేబడాము అని అనుకొంటున్నాను. అభ్యంతరం ఉన్నదా--మాటలబాబు 05:22, 2 సెప్టెంబర్ 2007 (UTC)

గారి కంటే గారె బావున్నదనిపిస్తున్నది.ఎలాగైనా మీ ఇష్టం.విశ్వనాధ్. 05:26, 2 సెప్టెంబర్ 2007 (UTC)

సరే బహువచనం కూడా వ్రాసినప్పుడు లింకు తప్పకుండా ఉంటుంది. గారె అని తర్లిమ్పు చేద్దాం--మాటలబాబు 05:27, 2 సెప్టెంబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:గారె&oldid=354939" నుండి వెలికితీశారు