చర్చ:గర్భస్రావం
స్వరూపం
.(ఆంధ్రజ్యోతి7.11.2009) అని రాసారు , కానీ దీనిని మూలాలో చేరిస్తే బాగుంటుంది. వ్యాసంలో ఒక ఆధారంగా మాత్రమే ఇవ్వాలి.
కింది విదంగా రాస్తే బాగుంటుందని నా ప్రతిపాదన, మీరేమంటారు?;
మూలాలు:
- 07.11.2009 ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్త "గల్ఫ్ లో అబార్షన్ నిషేధం (ఇదే వార్త అనుకుంటను)" (పెట్టగలిగితే అంతర్జాల లంకె)
TeluguPadam 06:57, 11 నవంబర్ 2009 (UTC)
- నేను సరిచేశాను. -- C.Chandra Kanth Rao-చర్చ 19:32, 11 నవంబర్ 2009 (UTC)
గర్భస్రావం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. గర్భస్రావం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.