చర్చ:గదబ
స్వరూపం
రెండు పనులు:
- ఈ పేజిని ఆంగ్ల వికీలోని గదబ భాష పేజికి లింక్ చేయాలి
(https://en.wikipedia.org/wiki/Ollari_language)
- ఆంగ్ల వికీలో ఈ పేజి కి లంకె ఇవ్వాలి
- ఈ పేజిలో మూలాల జాబితా చేర్చి ఎథ్నోలాగ్ లంకెలు లిస్టు చేయాలి
నేను నాలుగైదేళ్ళ తరువాత ఇటు రావడం మూలాన నాకు ఈ ఇంటర్ఫేస్ కొత్తగా ఉండి ఏవీ తెలియడం లేదు.