చర్చ:గణతంత్ర భారతదేశ చరిత్ర
స్వరూపం
భారత స్వాతంత్ర ఉద్యమం ఎడిటథాన్ - మంచి వ్యాసం ప్రతిపాదన
[మార్చు]చదువరి గారూ!,
ఈ వ్యాసాన్ని చాలా చక్కగా విస్తరించారు. దానికితోడు ఇది నా ఉద్దేశంలో ఆధునిక భారతదేశ చరిత్రలో కీలకమైన అంశం. రేపటి నుంచి వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ సందర్భంగా ఈ వ్యాసాన్ని మంచి వ్యాసంగా ప్రతిపాదించి, దీన్ని ఆ స్థాయికి అభివృద్ధి చేయడం బావుంటుందని భావిస్తున్నాను. స్వాతంత్ర్యోద్యమ ఫలితమైన భారత గణతంత్ర చరిత్ర పరిధిలోకి వస్తుందని భావిస్తున్నాను. ఆపైన మీ ఆసక్తిని అనుసరించి ప్రయత్నించండి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 12:53, 9 ఆగస్టు 2018 (UTC)