Jump to content

చర్చ:గండికోట

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

గ్రామ వ్యాసం నుండి గండికోట చరిత్ర ప్రత్యేక వ్యాసంగా విడగొట్టుట

[మార్చు]

ఇది గండికోట పేరుతో ఉన్న గ్రామ వ్యాసం.ఈ వ్యాసంలో గండికోట చరిత్ర ఒక విభాగంగా రాయబడింది.గత చరిత్రలకు ఆనవాళ్లుగా ఉన్న ఇటువంటి చారిత్రిక ప్రదేశాలకు వికీలో ప్రత్యేక వ్యాసాలు ఉండటం సముచితం.గ్రామ వ్యాసంలో ప్రధాన వ్యాసం గురించి సోదాహరణంగా వివరించి లింకు ఇవ్వవచ్చు. చాలా వాటికి అలా ఇవ్వబడినవి.ఆంధ్రప్రదేశ్ కోటలు అనే మూసలో గ్రామం లింకు ఇవ్వబడింది. ఇలా ఉన్నవాటిని అన్నిటినీ ఇదే తరహాలో ప్రత్యేక వ్యాసాలుగా సృష్టించి, అవకాశం ఉన్నంతవరకు అభివృద్ధిచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 12:02, 8 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]