చర్చ:కొత్త సంవత్సరం
స్వరూపం
Untitled
[మార్చు]ఈ వ్యాసానికి "సంవత్సరాది" అనే పేరు బాగుంటుందా! సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపగలరు. నిసార్ అహ్మద్ 13:15, 5 జనవరి 2009 (UTC)
- సంవత్సరాది మరియు కొత్త సంవత్సరం రెండు సరైన పేర్లు. రెండింటినీ ఉంచండి. ఆది అంటే మొదటి అని అర్ధం.Rajasekhar1961 13:53, 5 జనవరి 2009 (UTC)