చర్చ:కొకు రచనలు
Jump to navigation
Jump to search
Untitled
[మార్చు]"కొకు" అనే మాట తెలుగు సాహిత్యంతో కాస్త బాగా పరిచయం ఉన్న వాఱికే తెలుసు. వ్యాసం పేరు "కొడవటిగంటి కుటుంబరావు రచనలు" అని మారిస్తే (తరలిస్తే) బాగుంటుంది. ఇతర రచనలకు కూడా ఇదే విధానాన్ని ప్రామాణికంగా అనుసరించవచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:27, 23 మార్చి 2008 (UTC)