Jump to content

చర్చ:కొండగట్టు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వర్గీకరణ గురించి

[మార్చు]

ఈ వ్యాసము ఒక గుడి ఉన్న ప్రదేశము గురించి మాట్లాడుతుంది. దీనిని నగరం కంటేకూడా దర్శనీయ స్థలాలలో పెడితే బాగుంటుంది. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 05:04, 15 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పేరు మార్పు గురించి

[మార్చు]

ఈ వ్యాసంపేరు కొండగట్టు అని ఉంది. కానీ వ్యాసంలో దేవాలయం గురించిన సమాచారం ఉంది. కాబట్టి, వ్యాసంపేరును 'కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం' గా మారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:06, 16 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అది గ్రామం కాదు.ప్రదేశం.ప్రణయ్ రాజ్ గారు సూచించిన విధంగా మార్చాలని నా అభిప్రాయం. తరలింపు చేయాలి. యర్రా రామారావు (చర్చ) 05:17, 16 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]