Jump to content

చర్చ:కేశవపట్నం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

తెవికీ లో కరీంనగర్ జిల్లా లో మండలాల జాబితాలో శంకర పట్నం లేదు. కానీ కేశవ పట్నం ఉన్నది. కానీ సూచిక [1] ప్రకారం శంకర పట్నం ఉన్నది. ఆ జాబితాలో కేశవ పట్నం లేదు. ఈ వ్యాసంలో ఉన్న గ్రామాలన్నీ కేశవ పట్నం లోనివే. కనుక రెండు మండలాలు ఒకటేనేమో అని సూచిక[2] మరియు సూచిక[3] లను బట్టి అనిపిస్తుంది. కనుక అవి ఒకటేనేమో చర్చించి విలీనం చేయగలరు.-- కె.వెంకటరమణ చర్చ 03:42, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శంకరపట్నం అనే పేరుతో ప్రత్వేక గ్రామం లేనట్లుగా తెలుస్తుంది. మండలం పేరు శంకరపట్నం మండలం అనే పేరుతో మండలం ఉంది, దాని కేంద్రం కేశవపట్నం గ్రామం అని తెలుస్తుంది.అందువలన శంకరపట్నం అనే పేజీని కేశవపట్నం అనే గ్రామ వ్యాసానికి దారిమార్పు చేసాను. యర్రా రామారావు (చర్చ) 05:16, 25 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]