చర్చ:కె. ఎల్. నరసింహారావు (కళాకారుడు)
స్వరూపం
Untitled
[మార్చు]కమ్యూనిష్టు నాయకుడు కె.ఎల్. నరసింహారావు[1], ఈ వ్యాసంలో వ్యక్తి ఒకరేనా? --వైజాసత్య (చర్చ) 14:08, 26 మే 2013 (UTC)
- రెండింటి సమాచారం పరిశీలిస్తే చాలా తేడా ఉంది. ఒకరు కమ్యూనిస్టు రాజకీయ నాయకుడైతే మరొకరు నటుడు, నాటక రచయిత. ఒకరు ఖమ్మం జిల్లాకు చెందినవారైతే మరొకరు నల్గొండ జిల్లాకు చెందినవాడు. జన్మించిన సం.లలో కూడా తేడా ఉంది. అయితే రెండుచోట్లా పూర్తిపేర్లు లేవు, వ్యాసంలో రెఫరెన్సులు కూడా ఇవ్వబడలేదు. కాబట్టి ఎటూతేలడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:54, 26 మే 2013 (UTC)
- నా వద్ద ఉన్న సమాచారం ప్రకారం కొండపల్లి లక్ష్మీ నరసింహారావు 1952, 1957లలో పీడీఎఫ్ తరఫున మరియు 1962లో సీపీఐ తరఫున ఇల్లెందు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందినట్లుగా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:03, 26 మే 2013 (UTC)
- సమాజ స్థాపకుడు అంటే ఏమిటి ? కంపశాస్త్రి 21:58, 26 మే 2013 (UTC)
- ఆ పదానికి ముందుకు ఏదో ఎగిరిపోయినట్టుంది. --వైజాసత్య (చర్చ) 23:47, 26 మే 2013 (UTC)
ఇంతకుముందే ఉన్న వ్యాసం ఇది
[మార్చు]{{సహాయం కావాలి}}
సహాయం అందించబడింది
పవన్ సంతోష్ గారు కె. ఎల్. నరసింహారావు (కళాకారులు) పేరుతో ఇంతకుముందే వ్యాసం ఉంది. --Pranayraj1985 (చర్చ) 10:36, 8 మార్చి 2015 (UTC)
- అరెరె పొరబడ్డాను. దీన్ని దాంట్లో విలీనం చేసేందుకు మీకు, నాకూ నిర్వాహక హక్కుల్లేవు కనుక వేరెవరైనా పూనుకుంటారని ఆశిస్తూ సహాయం మూస పెడ్తున్నాను. మీకు ఓకే కదా? --పవన్ సంతోష్ (చర్చ) 12:02, 8 మార్చి 2015 (UTC)
- ఈ వ్యాస చర్చా పేజీని చర్చ:కె. ఎల్. నరసింహారావు (కళాకారులు) కు తరలించడమైనది.-- కె.వెంకటరమణ⇒✉ 16:26, 8 మార్చి 2015 (UTC)
- అరెరె పొరబడ్డాను. దీన్ని దాంట్లో విలీనం చేసేందుకు మీకు, నాకూ నిర్వాహక హక్కుల్లేవు కనుక వేరెవరైనా పూనుకుంటారని ఆశిస్తూ సహాయం మూస పెడ్తున్నాను. మీకు ఓకే కదా? --పవన్ సంతోష్ (చర్చ) 12:02, 8 మార్చి 2015 (UTC)
కె.ఎల్.నరసింహారావు వ్యాస చరిత్ర
[మార్చు]కె.ఎల్.నరసింహారావు చర్చా పేజీలో వ్యాస రచయిత విలీనం కోరినందున ఈ వ్యాసంలో విలీనం చేసి పేజీ చరిత్రను దిగువ చేర్చడమైనది.-- కె.వెంకటరమణ⇒✉ 16:38, 8 మార్చి 2015 (UTC)
- (ప్రస్తు • గత) 16:22, 8 మార్చి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (257 బైట్లు) (+140) . . (అయోమయ నివృత్తి పేజీగా మార్పు) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 16:19, 8 మార్చి 2015 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (117 బైట్లు) (-3,673) . . (కె. ఎల్. నరసింహారావు (కళాకారులు) కు దారిమార్పు చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 10:03, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (3,790 బైట్లు) (+4) . . (→పురస్కారాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:03, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (3,786 బైట్లు) (+808) . . (→top) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:01, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,978 బైట్లు) (+62) . . (→పురస్కారాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 10:00, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (2,916 బైట్లు) (+833) . . (→రచన రంగం) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 09:59, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (2,083 బైట్లు) (+74) . . (వర్గం:తెలుగు నాటక రచయితలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 09:59, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (2,009 బైట్లు) (+62) . . (వర్గం:తెలుగు రచయితలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 09:58, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,947 బైట్లు) (+346) . . (→పురస్కారాలు) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 09:57, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,601 బైట్లు) (+378) . . (→రచన రంగం) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 09:24, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,223 బైట్లు) (+474) . . (→రచన రంగం) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 08:01, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (749 బైట్లు) (+244) . . (→రచన రంగం) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 05:04, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (505 బైట్లు) (+168) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 04:58, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (337 బైట్లు) (+232) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 04:57, 5 మార్చి 2015 Pavan santhosh.s (చర్చ • రచనలు • నిరోధించు) . . (105 బైట్లు) (+105) . . (కొత్త పేజీ: కె.ఎల్.నరసింహాచార్యులు నాటకకర్త, రచయిత.) (కృతజ్ఞత తెలుపు)